Tuesday, December 7, 2010
ఆత్మగౌరవ నినాదం వర్క్ అవుట్ అవుతుందా..?
జగన్ ఆత్మ గౌరవ నినాదం వర్క్ అవుట్ అవుతుందా..? ఇప్పుడు ఇదే అటు కాంగ్రెస్ లోనూ.. ఇటు తెలుగుదేశంలోనూ చర్చ జరుగుతోంది. అయితే జగన్ ప్రస్తుతం ఎన్టీఆర్ నే ఫాలో అవుదామని భావిస్తున్నారు. ఎన్టీఆర్ కు ముక్కు సూటిగా వెళ్లే మనస్తత్వం.. తనకు నచ్చిందంటే..ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వెనక్కు తిరగకుండా..ఎవరికి తలొంచకుండా ధైర్యంగా ముందుకు సాగేవాడు. ఇప్పుడు జగన్ కు ఎన్టీఆరే స్ఫూర్తి.ఎందుకంటే ఒకప్పుడు జగన్ ఎన్టీఆర్ సినిమాలే బాగా చూసేవాడంట.బాలక్రిష్ణకు జగన్ వీరాభిమాని కూడా. మరీ ఇప్పుడు కాంగ్రెస్ లో అంతగా ప్రాధాన్యం లేని కమ్మ వర్గాన్ని దగ్గర చేసుకోవాలంటే అన్న ఎన్టీఆర్ బాట పడితే కొంతైనా వర్క్ అవుట్ అవుతుందనేది జగన్ ప్లాన్.దీంతో పాటు ఆత్మగౌరవ నినాదంతో ముందుకెళితే ఇటు టీడీపీని దెబ్బకొట్టవచ్చనేది జగన్ స్కెచ్.అయితే ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందనే దానిపై ఇప్పుడు చర్చ.జగన్ కు అంత సీన్ లేదని టీడీపీ,కాంగ్రెస్ లు చెబుతున్నా మనస్సులో ఏదో మూలఇంకా చదవండి
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment