Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Thursday, December 9, 2010

కేసీఆర్ రూట్ లో జగన్


కేసీఆర్ రూట్ లో జగన్ నడుస్తున్నారా..? కేసీఆర్ కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచిబయటికొచ్చారు.ఎమ్మేల్యే పదవికి రాజీనామాచేశారు. టీఆర్ ఎస్ పార్టీ పెట్టి.. ఉపఎన్నికల్లో తలపడ్డారు. ప్రస్తుతం జగన్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికొచ్చి..సొంతపార్టీ పెట్టుకున్నారు.ఆత్మగౌరవనినాదాన్ని వినిపించబోతున్నారు.ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.కేసీఆర్ పార్టీ పెట్టిన కొంత కాలానికి స్థానిక సంస్థల ఎన్నికల వచ్చాయి.ఆ సమయంలోనే టీఆర్ఎస్ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది.ప్రస్తుతం జగన్ కూడా ఇదే ప్లాన్ లో ఉన్నారు.ఉపఎన్నికల తర్వాత ఇంకా చదవండి

1 comment:


Namitha Latest pics