Saturday, December 11, 2010
నమిత కొత్త అందాలు
బొద్దుగా ఉంటేనే ముద్దన్నట్లు భారీగా శరీరాన్ని పెంచేసింది నమిత..అవకాశం వచ్చిందే తడువుగా భాషతో సంబంధం లేకుండా వెండితెరమీద నిండుగా అందాలను ఆరబోసేసి కుర్రకారు గుండెల్లో గిలిగింతలు రేపింది.స్లిమ్మయితే మళ్లీ ఛాన్సిస్తాన్న బాలయ్య మాటలకు పడిపోయిందో..లేక కొత్తదనం చూపించాలనుకుందో గానీ సడెన్ గా బరువుతగ్గి స్లిమ్ గా తయారైంది.గ్లామర్ రోల్స్ నే కాదు పెర్ఫార్మెన్స్ లోనూ తన తడాఖా ఏంటో చూపిస్తానంటోంది.ఇదిలా ఉంచితే ఈ మధ్య నమిత కి కొత్త అందం వచ్చిచేరింది.సన్నబడ్డ తర్వాత ఇంకాచదవండి
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment