బాలకృష్ణ శ్రీ రామరాజ్యంలో సీత పాత్రకి స్నేహా సూటవతుందని ఎంత మంది చెప్పిన కానీ బాలయ్య మాత్రం నయనతారే కావాలని పట్టుబట్టాడట. ‘సింహా’ సినిమాలో కేవలం కొద్ది సీన్లలో మాత్రమే నటించిన నయనతారతో పూర్తి స్థాయి సినిమా చేయాలని బాలయ్య కోరుకున్నాడట. నయనతార సినిమాలు ఒప్పుకోవడం మానేశానని చెప్పినా ఆమెకు టెంప్టిగ్ ఆఫర్ ఇచ్చి మరీ ఇందులో నటించేలాఇంకా చదవండి
No comments:
Post a Comment