Saturday, December 11, 2010
అనుష్క పై మనసుపడ్డ కమల్
కమల్ హాసన్ దృష్టి టాలీవుడ్ బ్యూటీ అనుష్కపై మళ్లింది. కమల్ తాజా చిత్రం 'మన్మథ అంబు' (మన్మథ బాణం)లో త్రిష నటించింది. తన తదుపరి చిత్రం ' తలైవన్ ఇరుకిండ్రాన్' అనే తమిళ చిత్రంలో అనుష్కతో కలిసి స్టెప్పులు వేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు కమల్ . తెలుగు, తమిళ ప్రేక్షకులను తన నటనతోనూ, గ్లామర్ తోనూ కట్టిపడేసిన అనుష్క ఇప్పుడు లోకనాయకుడు కమలహాసన్ ని కూడా ఇంప్రెస్స్ చేసేసింది. తన సొంత బ్యానర్ లో సొంత డైరెక్షన్ లో తీస్తున్న ఈ సినిమా కోసం కమల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఐతే ఇంతవరకూ అనుష్క తమిళంలో చేసిన సినిమాలేవీ విజయంసాధించలేదు.మరి కమల్ అయినా అనుష్క కి సక్సెస్ ఇస్తాడో లేదో వేచి చూడాలి.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment