Wednesday, December 8, 2010
కేసీఆర్ గర్జిస్తాడా..?
కేసీఆర్ గర్జించబోతున్నాడా.. ? డిసెంబర్ లో శ్రీ క్రిష్ణ కమిటి తెలంగాణకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వకపోతే..మేమేంటో చూపిస్తామనే హెచ్చరిక చేయబోతున్నాడా..? ఇప్పుడు ఇదే ఇంట్రస్టింగ్..ఇరవై అయిదు లక్షల మందితో వరంగల్ లో నిర్వహించే మహాగర్జనలో కేసీఆర్ ఎలా గర్జించబోతున్నారు.?ఢీల్లీలో కేకేతో మంతనాలు జరిపిన తర్వాత..కాంగ్రెస్ హైకమాండ్ కు తెలంగాణ ఇవ్వకపోతే తాటా తీస్తామని వార్నింగ్ ఇవ్వగలరా..? గత కొద్ది రోజులుగా సీఎం సమైక్యవాదాన్ని వినిపిస్తుంటే.. ఏ మాత్రం స్పందించని కేసీఆర్ వరంగల్ సభలో గర్జిస్తారా..? 2014 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి 41 మంది ఎంపీలు గెలిపిస్తాననే..కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా చదవండి
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment