Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Tuesday, December 7, 2010

మెగా బ్రదర్స్ తాకిడికి తట్టుకోలేకపోతున్న భాస్కర్


నాగబాబు ఇటీవలే మిరపకాయ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో బొమ్మరిల్లు భాస్కర్ ని ఇండైరెక్ట్ గా చెడామడా ఏకేశాడు. పనిలో పనిగా మిగతా దర్శకులందరికీ క్లాస్ పీకాడు. ఇక చిరంజీవేమో డైరెక్ట్ గా భాస్కర్ ని ఇంటికి పిలిచే వాయించేశాడట. అదే ఆరెంజ్ హిట్ అయ్యుంటే వీరిద్దరూ భాస్కర్ ని నెత్తిన పెట్టుకుని చూసుకునేవాళ్లు. ఫ్లాపయ్యే సరికి ఇలా, దెప్పిపొడవడం ఏమీ బాలేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి చాలామంది ప్లాప్ సినిమాల్లో నటించారు, ఫ్లాప్ సినిమాలు తీశారు. అంతమాత్రాన ఎవరూ ఇలా దర్శకుడిపై సీరియస్ గా విరుచుకు పడ్డం మాత్రం టాలీవుడ్ లో జరగలేదు.                                                                    
                                                                         అన్నదమ్ములిద్దర్నీలైన్లో పెడుతున్న అనుష్క

2 comments:

  1. ముందు రాంచరణ్ తేజ face value ఎంత ఉందో అందరూ గ్రహిస్తే ఏ గొడవా ఉండదు!!!

    ReplyDelete


Namitha Latest pics