Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Wednesday, December 8, 2010

రామ్ గోపాల్ వర్మ కొత్త అవతారం


ఎప్పుడూ ఏదో ఒక అంశంతో వార్తల్లో నానుతుండే వివాదాల వర్మ..అదేనండి..మన రాంగోపాల్ వర్మ.ఇప్పుడు కొత్త అవతారమెత్తాడు.రక్తచరిత్ర సినిమాలో కత్తులతో సావాసం అనే పాట పాడి 'గాయ'కుడిగా మారిన వర్మ..తన జీవితానుభవాల మీద నా ఇష్టం అనే బుక్ వ్రాసి రచయిత కూడా అయిపోయాడు..లేటెస్ట్ గా గీత రచయిత అవతారం కూడా ఎత్తాడు.సునీల్ హీరోగా తాను తీస్తున్న అప్పల్రాజు సినిమా కోసం తనే స్వయంగా లిరిసిస్ట్ అవతారం ఎత్తి ఓ పాట కూడా రాసేశాడు..సృష్టిలోని స్త్రీ అందానికి బానిసని చెప్పుకునే వర్మ ..హీరోయిన్ ని వర్ణిస్తూ రాసిన పిచ్చి కవిత్వాన్ని మీరూ చూడండి..
ఏమెట్టి పెంచారే అమ్మానాన్న నిన్ను
రచన :రామ్ గోపాల్ వర్మ
నీ యమ్మ..
ఆ కళ్లేంటే
ఆ ముక్కేంటే
ఆ కాళ్లేంటే
ఆ నడుమేంటే
ఏంటే..ఏంటే..


(పల్లవి)
హీరో-       ఏమెట్టి పెంచారే అమ్మానాన్న నిన్ను
నన్నిట్టా చంపుతున్నవ్ డే అండ్ నైటు జాను (రి)            
                       
                       
                        అవి పెదాలా రసగుల్లలా..అది నడుమా..ఐస్క్రీమా
                                                                             ఇంకా చదవండి


No comments:

Post a Comment


Namitha Latest pics