Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Thursday, December 16, 2010

సర్కస్ రాజు



వస్తాడు నారాజు చిత్రం చేస్తున్న విష్ణు, తన వికార చేష్టలతో ఆడియన్స్ ని  భయపెడుతున్నాడు. ఈ సినిమా లోగోలాంఛ్, ఆడియో లాంఛ్ ప్రోగ్రామ్స్ కి సర్కస్ ఫీట్లు చేసి చూపించిన విష్ణు, ఆడియన్స్ దగ్గర్నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని భావించాడు. అయితే జనాలంతా ముక్తకంఠంతో విష్ణు సర్కస్ ఫీట్లు చూడలేమని గోలపెట్టారు. కాస్తో కూస్తో తాప్సి కూడా వచ్చింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ లకి ఆకర్షణయినా వచ్చింది. లేకపోతే నారాజు వచ్చేసంగతి పక్కనపెట్టి, ఉన్న పరువంతా ఊడ్చుకెళ్లే స్టేజ్ వచ్చేది. ఇకనైనా... విష్ణు ఇలాంటి సర్కస్ ఫీట్లు మాని, యాక్షన్ పై కాన్సన్ ట్రేషన్ పెంచితే బాగుంటుందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. సెక్స్ వర్కర్ గా మారిన హీరోయిన్

No comments:

Post a Comment


Namitha Latest pics