Thursday, December 9, 2010
హీరోయిన్ల సిగపట్లు
బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ మధ్య క్యాట్ ఫైట్ మొదలైంది. ఈమధ్య ఓ టాక్ షోలో.. కరీనా, ప్రియాంకపై కామెంట్లు విసిరింది. ఓరకమైన యాసలో మాట్లాడే ప్రియాంక, దాన్ని ఎక్కడ నేర్చుకుందో అని అంది కరీనా. దానికి ప్రియాంక గట్టిగానే రిప్లై ఇచ్చింది. కరీనా బాయ్ ఫ్రెండ్ వెళ్లిన ఇన్స్టిట్యూట్ కే వెళ్లి తనూ నేర్చుకున్నానని ప్రెస్ కి చెప్పింది. దీంతో సైఫ్ అలీఖాన్ కూడా ఈ మ్యాటర్ లో ఇరుక్కున్నట్లయింది. అంటే అమ్మాయిల మధ్య గొడవైతే, వాళ్ల బాయ్ ఫ్రెండ్స్ మీద కూడా ఆటోమ్యాటిగ్గా సెటైర్లు పేల్తాయనమాట.ప్రియమణి అందాలపై రాంగ్ స్టేట్ మెంట్
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment