ఈ యాక్షన్ సినిమా మెలకువలన్నీ తెలంగాణా నేతలు ఆంధ్రా నేతలను చూసే చాలా ఆలస్యంగా నైనా నేర్చుకున్నారు
గత సంవత్సరం డిసెంబర్ ౯ ప్రకటనకు ముందు అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని, నిర్ణయాధికారం సోనియా చేతిలో పెడుతూ ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఏక వాక్య తీర్మానం చేసిన ఆంద్ర కాంగ్రెస్ ప్రబుద్ధులే కేంద్రం నిర్ణయం ప్రకటించగానే రాజీనామాల డ్రామా ఆడటం, తమ మాటనే కాదు అధిష్టానాన్ని బాహాటంగా ధిక్క రించిన విషయం గుర్తుంది కదా.
ఆంధ్రా కాంగ్రెస్ నాయకులకు లేని అధిష్టానం మీకెందుకు అని, ఎన్నాళ్ళీ బానిస బతుకులు అని ఒక్క కే సి ఆరే కాదు తెలంగాణా ప్రజలంతా చీత్కారించు కుంటుంటే , కాళ్ళ కింది భూమి కదిలి పోతుంటే ...ఇన్నాళ్ళకు మావాళ్ళకు రోషం పొడుచుకొచ్చింది. అది ఎన్నాళ్ళుంటుందో చూడాలి అనివార్యం డ్రామా అనివార్యం యుద్ధం అనివార్యం తెలంగాణా ఏర్పాటు.
ఈ యాక్షన్ సినిమా మెలకువలన్నీ
ReplyDeleteతెలంగాణా నేతలు ఆంధ్రా నేతలను చూసే
చాలా ఆలస్యంగా నైనా నేర్చుకున్నారు
గత సంవత్సరం డిసెంబర్ ౯ ప్రకటనకు ముందు అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని, నిర్ణయాధికారం సోనియా చేతిలో పెడుతూ ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఏక వాక్య తీర్మానం చేసిన ఆంద్ర కాంగ్రెస్ ప్రబుద్ధులే కేంద్రం నిర్ణయం ప్రకటించగానే రాజీనామాల డ్రామా ఆడటం, తమ మాటనే కాదు అధిష్టానాన్ని బాహాటంగా ధిక్క రించిన విషయం గుర్తుంది కదా.
ఆంధ్రా కాంగ్రెస్ నాయకులకు లేని అధిష్టానం మీకెందుకు అని, ఎన్నాళ్ళీ బానిస బతుకులు అని ఒక్క కే సి ఆరే కాదు తెలంగాణా ప్రజలంతా చీత్కారించు కుంటుంటే , కాళ్ళ కింది భూమి కదిలి పోతుంటే ...ఇన్నాళ్ళకు మావాళ్ళకు రోషం పొడుచుకొచ్చింది.
అది ఎన్నాళ్ళుంటుందో చూడాలి
అనివార్యం డ్రామా
అనివార్యం యుద్ధం
అనివార్యం తెలంగాణా ఏర్పాటు.
మీరు కేసీఆర్ ను కాంగ్రెస్ ను నమ్మినంత కాలం ఈ డ్రామాలు సాగుతూనే ఉంటాయి. మీ అమాయకత్వమే రాజకీయ నాయకులకు కొండంత బలం..
ReplyDelete