Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Sunday, December 12, 2010

కయ్యిమంటున్న మంచువారమ్మాయి


అనగనగా ఓ ధీరుడు సినిమాలో... దెయ్యం పాత్రలో కనిపించనుంది మంచు లక్ష్మీప్రసన్న. ఆల్రడీ రిలీజైన ట్రైలర్స్ లో మంచు లక్ష్మి క్యారెక్టర్ చూసి అందరూ ప్రశంసించారు. అయితే ఈ క్యారెక్టర్ తో నటిగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత గ్లామర్ రోల్స్ చేయాలని లక్ష్మీప్రసన్న ప్రయత్నిస్తోంది. అయితే ధీరుడు ట్రైలర్స్ చూసిన కొంతమంది దర్శకులు మంచువారమ్మాయికి అలాంటి దెయ్యంరోల్సే ఆఫర్ చేశారట. ఆ దెబ్బతో మంచులక్ష్మికి మండింది. ఏ నేను దెయ్యంలా కనిపిస్తున్నానా అంటూ వారిపై విరుచుకు పడిందట.పవన్ కల్యాణ్ ని రిజెక్ట్ చేసిన హీరోయిన్

No comments:

Post a Comment


Namitha Latest pics