Friday, December 10, 2010
కొడుకు లవర్ బట్టలిప్పలేదని ఫీలయిన కమెడియన్
బ్రహ్మానందం కొడుకు గౌతమ్ హీరోగా వారెవా సినిమా వస్తోంది. ఇందులో హీరోయిన్ శాంభవి ఏమాత్రం ఎక్స్ పోజింగ్ చేయలేదట. హీరోయిన్ ఏరేంజ్ లో చూపిస్తే జనాలు ఆ రేంజ్ లో థియేటర్లకు వచ్చే ఈటైమ్ లో ఈ ముంబై పిల్ల బట్టలిప్పకపోవడం ఏంటని బ్రహ్మీ ఏడుస్తున్నాడట. ఇలాగయితే కొడుకు సినిమాని జనాలు చూసినట్లేనని నిర్మాతతో గొడవపెట్టుకున్నాడట. ఏమైనా టాప్ హీరోలతో, టాప్ డైరెక్టర్లతో కలసి పనిచేసిన బ్రహ్మీకి సినిమాలు ఎలా హిట్ చేసుకోవాలో బాగా తెలుసు. అందుకే హీరోయిన్ ఎక్స్ పోజింగ్ చేస్తే కనీసం ఓపెనింగ్స్ అయినా బాగా వస్తాయని లెక్కలేశాడు. తీరా అదీ లేకపోతే సినిమా హిట్ అయ్యేది ఎట్లా. కొడుకు హీరోగా ఎదిగేది ఎట్లా. ఇదీ బ్రహ్మీ బాధంతా..
Subscribe to:
Post Comments (Atom)

అయితే ఈ సినిమా పేరు "వ్వా...." అని మార్చాలి. ఇంకా క్లోజప్ లో బ్రహ్మీ ఏడుస్తున్న ఇన్సెట్ ఫోటో.
ReplyDelete