శ్రీ క్రిష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు ప్రతికూలంగా రానుందా..? గురువారం జరిగిన పరిణామలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తుంది. శ్రీ క్రిష్ణ కమిటి నిన్న మొన్నటి వరకు అందరికి ఆమోదయోగ్యమైన రిపోర్ట్ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.కానీ ఇప్పుడు మాట మార్చారు. తాము ఇచ్చే నివేదికఇంకా చదవండి..
No comments:
Post a Comment