Friday, December 17, 2010
టైమ్ తర్వాత ముందు అందాలు ..
అడ్వర్ టైజ్ మెంట్ ఏదయినా, హీరోయిన్లున్నారంటే అందాల ప్రదర్శన కంపల్సరీ. అందుకే జనరల్ గా ఆడియన్స్ దృష్టి, ప్రోడక్ట్ పైనుంచి హీరోయిన్ల సొగసులపైకి వెళ్తుంది. ఇక్కడ సిచ్యుయేషన్ కూడా అదే. దీపికా పదుకోన్ టిస్సాట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. ఇంటర్నేషనల్ బ్రాండ్ వాచెస్ కోసం ఇటీవలే ఓ ఫొటోషూట్ కూడా చేసింది. అయితే దీపిక అందాల ఆరబోతతో, కెమెరా ఫోకస్ కాస్తా వాచీలపై నుంచి, దీపిక యదహొయలపైకి వెళ్లింది. ఫొటోషూట్ బానే వచ్చింది కానీ, తమ వాచీలు ఏమాత్రం కనపడ్డంలేదని గోలపెట్టారు కంపెనీవాళ్లు. అందుకే మళ్లీ దీపికకి డీసెంట్ డ్రస్ వేసి మరోసారి ఫొటోషూట్ చేశారట. ఎన్నాకెన్నాళ్లకు పెళ్లి
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment