Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Sunday, December 5, 2010

కుర్రహీరోయిన్ తో ఎమ్మెల్యే రొమాన్స్



మన ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే కాదులెండి, తమిళనాడు ఎమ్మెల్యే విజయ్ కాంత్. కొత్త సినిమా విరుదాగిరిలో మాధురి అనే యంగ్ హీరోయిన్ కి జోడీగా నటించాడు విజయ్ కాంత్. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు, రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయని సమాచారం. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా వరసగా సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నాడు విజయ్ కాంత్. విరుదాగిరి డిసెంబర్ 10న విడుదలవుతోంది.ముద్దులాట కు హాట్ హాట్ డిమాండ్

No comments:

Post a Comment


Namitha Latest pics