Tuesday, December 14, 2010
అక్క చూపించనివి చెల్లి చూపిస్తానంటోంది
కాజల్ చెల్లెలు నిషా ఈమధ్యే సినిమాల్లోకి వచ్చింది. వచ్చీరావడంతోటే అందాలు ఆరబోస్తూ తను అక్క స్కూల్ కాదని చెప్పకనే చెప్పింది. అక్కలా డీసెంట్ రోల్స్ చేస్తూ కూర్చుంటే తనకి అవకాశాలు రావని ముందే గ్రహించిన చెల్లెలు నిషా, అందాల ప్రదర్శనలో ఆరితేరింది. అయితే కాజల్ ఫేస్ లో ఉన్న ఛార్మింగ్ నెస్ నిషా ఫేస్ లో కనిపించదు. అందుకే కాజల్ తెగ రికమెండ్ చేస్తున్నా స్టార్ హీరోలు నిషా విషయంలో రిస్క్ తీసుకోవడం లేదు. ఎలాగోలా సొంత తెలివితేటల్తో అవకాశాలు పట్టేయాలని చూస్తోంది నిషా.మహేష్ లో అంతదూకుడు లేదట
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment