అనగనగా ఓ ధీరుడు సినిమా ట్రైలర్స్ రిలీజయ్యాయి. బాగున్నాయని టాక్ కూడా వచ్చింది కానీ ధీరుడు అని టైటిల్ పెట్టి హీరోగా సిద్దార్థ్ ని తీసుకోవడమే ఎవరికీ నచ్చలేదు. భారీ స్థాయిలో వస్తున్న ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న సిద్దార్థ్ కనీసం జిమ్ కెళ్లి కాస్త కండలయినా పెంచుంటే బాగుండేది. ఎటొచ్చీ సినిమా పేరునే చెడగొడుతున్నాడు.
ప్రభాస్ పై మనసుపడ్డ యంగ్ రెబెల్ ఆంటీ
No comments:
Post a Comment