Monday, December 6, 2010
ఆ అవార్డులు అందుకేనా..?
ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎఫ్ .డీ. సీ ప్రకటించిన అవార్డులపై చర్చ మొదలైంది. అర్హులైన వ్యక్తులకు ఈ అవార్డులు ఇచ్చినప్పటికి..ఇన్నాళ్లకు వీరిని గుర్తించడం అది ఈ సమయంలో గుర్తించడంపైనే ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే రామోజీరావు, రాఘవేంద్రరావులకు ఈ అవార్డులు లభించడం ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారిపోయింది.గత కొన్నేళ్లుగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన వారికి.. లేదంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా లేకుండా ఉన్న వారికే అవార్డులు దక్కేవి.కానీ ఇప్పుడు రామోజీరావు, రాఘవేంద్రరావులను ఈ అవార్డులకు ఎంపిక చేయడం వెనుక ఇంకా చదవండి
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment