Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Saturday, December 11, 2010

మహేష్ నకిలీ వంద


మహేశ్ బాబు ఖలేజా రిలీజైంది. ఫ్లాపైంది. థియేటర్లనుంచి మాయమైపోయింది. యాభైరోజుల తర్వాత రాష్ట్రంలో ఒకటీ రెండు సెంటర్లు మినహా... అన్నిచోట్లా ప్రింట్లు వెనక్కి పంపించేశారు. ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ వందరోజుల పండగకోసం పట్టుబడుతున్నారట. మూడేళ్ల తర్వాత ఖలేజాతో రీఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్, వందరోజుల సినిమాతో కమ్ బ్యాక్ అయ్యాడని చెప్పుకోడానికే ఈ పాట్లు. ఇండస్ట్రీలో ప్రజెంట్ స్టార్ హీరో ఎవరంటే.. రికార్డుల లెక్కలు పట్టుకుని టీవీ ఛానళ్ల డిస్కషన్ ప్రోగ్రామ్స్ కి వచ్చే మహేశ్ వీరాభిమానులు ఖలేజా రిజల్ట్ కి ఏరకంగా డెఫినిషన్ ఇస్తారో.కయ్యిమంటున్న మంచువారమ్మాయి

No comments:

Post a Comment


Namitha Latest pics