Thursday, December 16, 2010
బూతులు మాట్లాడుతున్న హీరోయిన్
నో వన్ కిల్డ్ జెస్సికా సినిమా ఇటీవలే సెన్సార్ కి వెళ్లింది. ఇందులో రాణీ ముఖర్జీ క్యారెక్టర్ చూసి సెన్సార్ వాళ్లు బిక్కమొఖం వేశారు. మాట్లాడితే రాణీ ముఖర్జీ వెంట బూతు వినపడాల్సిందే. మాటకో బూతు, తూటాలా పేల్చింది రాణీ. ఓ స్టార్ హీరోయిన్ బూతుల్ని ఇంత అలవోకగా ఎలా పలికిందా అని సెన్సార్ వాళ్లు బుర్రబద్దలు కొట్టుకున్నారు. అయినా సినిమాలో ఇంత బూతు చూపించాలా అని నిర్మాతని ప్రశ్నించారు. ఆ డైలాగులన్నీ మ్యూట్ చేయాలని ఆదేశించి, చివరకి సినిమాకి ఎ సర్టిఫికెట్ ఇచ్చి పంపించేసింది. అయితే రాణీ మాత్రం తన బూతుపురాణాన్ని సమర్థించుకుంది. కోపమొస్తే నేను కూడా అలాగే నోరు పారేసుకుంటానని చెప్పింది.అందాలు చూసి ఆ తర్వాత టైమ్ చూడండి
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment