Saturday, December 11, 2010
కుర్రదానిలా కనిపించాలని తహతహ
పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత కాజోల్ కి అందంపై శ్రద్ధ మరింత పెరిగింది. ప్రస్తుతం కాజోల్ ఇద్దరు పిల్లలకి తల్లి. ఇప్పుడు మొగుడు అజయ్ దేవగణ్ తో కలసి తూన్ పూర్ కా సూపర్ హీరో అనే సినిమా చేస్తోంది కాజోల్. ఇందులో మరింత అందంగా కనిపించడం కోసం రోజూ కష్టపడి ఎక్సర్ సైజులు చేస్తోందట. కష్టమైనా జిమ్ కెళ్లి గంటలు గంటలు చెమటోడుస్తోంది. ఎలాగయినా సరే తన పాత షేపుల్ని సొంతం చేసుకోడానికి తహతహలాడుతోంది. సో... కాజల్ కష్టానికి తగ్గ ప్రతిఫలం కొత్త సినిమాలో చూసేయొచ్చనమాట.మరిన్ని సినిమా వార్తలు
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment