ఇది రెడ్డి రాజ్యమా..? అని రెడ్లే ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది. సామాజిక న్యాయం ఈ రెడ్డి రాజ్యంలో లభిస్తుందా..? అని రెడ్లే అడిగితే ఎలా ఉంటుంది. ఇలా రెడ్లు అడగగలరా..? బడుగుల వైపు నుంచి మాట్లాడగలరా..? కానీ అధికారం కోసం సాగే ఆటలో ఏదైనా జరగవచ్చు. జగన్ కు చెక్ పెడదామని కిరణ్ కుమార్ రెడ్డి తన క్యాబినేట్ లోనే కాదు.. చివరికి సీఎల్పీ పదవుల్లో కూడా రెడ్లకే అగ్రతాంబులమిచ్చారు.అయితే ఎవరు వేసిన ఎత్తుకు వారినే బలి చేయాలనే వ్యూహంతో జగన్ ముందుకు కదులుతున్నారు. రెడ్లకు అన్నిపదవులా అనే ప్రశ్న. మొట్ట మొదటి సారి జగన్ వర్గం నుంచే ఇంకా చదవండి
No comments:
Post a Comment