కొత్త పార్టీ పెట్టేలోగానే జగన్ ఆర్థిక మూలాల్ని దెబ్బతీయాలని కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ చేసింది.జగన్ కి ఎక్కడెక్కడ ఆస్థులు ఉన్నాయి..అవన్నీ ఎలా వచ్చాయి అనే దానిపై ఆరా తీస్తోంది.జగన్ సంపద పై ఐటీ అధికారులు కూడా దృష్టిసారించారు.జగన్ కంపెనీలపై ఐటీ విస్తృత పరిశోదనలు చేస్తోంది.అయితే ఎక్కడా జగన్ దొరికే
ఇంకా చదవండి..
"జగన్ కి ఎక్కడెక్కడ ఆస్థులు ఉన్నాయి..అవన్నీ ఎలా వచ్చాయి అనే దానిపై ఆరా తీస్తోంది"
ReplyDeleteకాంగ్రెస్కు ఏమీ తెలియనట్లు ఎందుకీ నటన?