Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Thursday, December 9, 2010

అన్నదమ్ములిద్దర్నీ లైన్లో పెడుతోంది.



ఇప్పటివరకూ తెలుగులో టాప్ హీరోలందరి పక్కన నటించింది కానీ అనుష్కకి మాత్రం మెగా ప్యామిలోలో చోటు దక్కలేదు. చిరంజీవితో జస్ట్ స్టాలిన్ మూవీలో ఓ ఐటంసాంగ్ చేసింది. అల్లు అర్జున్ తో కలిసి వేదం చేసింది. అంతే. పవన్ కల్యాణ్ అనుష్కవైపే కన్నెత్తి చూడలేదు, రామ్ చరణ్ చేస్తాడో లేదో తెలియదు. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ తెచ్చుకున్న అనుష్క, మెగా ఫ్యామిలీని కూడా టోటల్ గా బుట్టలో పడేయాలని ప్లాన్ వేస్తోంది. ఇది వర్కవుట్ అయితే రాబోయే చిరంజీవి సినిమాలో అనుష్కే హీరోయిన్ అవుతుంది. పవన్ కల్యాణ్ తో కూడా సినిమా చేయాలని, అనుష్క ప్రయత్నిస్తోందని సమాచారం. పవర్ స్టార్ కంటిలో పడాలని విశ్వప్రయత్నాలు చేస్తోందట అనుష్క.

No comments:

Post a Comment


Namitha Latest pics