Tuesday, December 7, 2010
మన హీరోయిన్లకు ఇదేం పిచ్చి..?
మనహీరోయిన్ల పబ్లిసిటీ పిచ్చి పీక్ స్టేజ్ కి చేరినట్టు కనిపిస్తోంది.పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.ఎంత చూపిస్తే..అంత బెటరని భావిస్తున్నారు. అది వెండితెరపై మాత్రమే కాదు.. రియల్ లైఫ్ లోనూ అలాగే చేస్తున్నారు. సినిమా ఫంక్షన్లంటేనే నిర్మాతలు, దర్శకులు,హిరోలు ఎంతోమంది సెలబ్రీటీలు వస్తారు.అక్కడ వీలైనంత ఎక్స్ పోజింగ్ చేస్తే..నిర్మాతలను ఈజీగా బుట్టలో వేసుకోవచ్చు. డైరక్టర్లను, హిరోలను కళ్లు తిప్పుకోనియకుండా చేస్తే..ఇక ఛాన్సులు అవే వచ్చిపడతాయి. ఇప్పుడు ఇదే ఫీలింగ్ తో అందాల భామలు అరనిక్కర్లతో ఫంక్షన్ల కొచ్చేస్తున్నారు. దీంతో సినిమా ఫంక్షన్ల కొచ్చే ఫ్యామీలీ లేడీస్ ఇబ్బంది పడక తప్పడం లేదు..మినీలు..నిక్కర్లతో..మాగ్జిమమమ్ తొడలు కనిపించేలా ఫంక్షన్లకు రావడం వీలైనంతగా అందాలను ఎక్స్ పోజ్ చేయడంఇంకా చదవండి
Subscribe to:
Post Comments (Atom)

ఈ functions కు family ladies కూడా వస్తారా?
ReplyDelete