రోజా ఐరన్ లెగ్ పనిచేస్తుందా..? అంటే జగన్ వర్గంలోని కొందరు బాగానే పని చేస్తుందని చెవులు కొరుక్కుంటున్నారు. జగన్ సొంత పార్టీ పెట్టడం కంటే పార్టీలోనే బాగా ఎదగాలని అధిష్టానంతో రాజీ కుదుర్చుకుని చిన్నగా పార్టీలో పట్టు పెంచుకోవాలని జగన్ వర్గంలో కొందరు భావించారు. అయితే రోజు రోజు ఈ గ్యాప్ పెరిగిపోయి.. చివరకు అది జగన్ పార్టీ నుంచే బయటకు వెళ్లే పరిణామాలకు దారి తీసింది. అయితే దీనికంతటికి కారణం రోజా ఐరన్ లెగ్ ప్రభావమేననేది వారి వాదన. ఆవేదన. ఎందుకంటే ఆమె జై చంద్రబాబు అన్నంతకాలం.. చంద్రబాబుఇంకా చదవండి
No comments:
Post a Comment