Wednesday, December 15, 2010
మహేష్ కి అంత సీన్ లేదట
మహేశ్ బాబు చూడ్డానికే శృంగార పురుషుడు కానీ, మాటల్లో అంత సీన్ లేదంటోంది సమంత. మహేశ్ తో దూకుడు సినిమా చేస్తోంది సమంత. ఇటీవలే ఓ ఫారిన్ టూర్ పూర్తయింది. అయితే సమంత మాత్రం హ్యాపీగా లేదట. మహేశ్ ఎప్పుడూ సైలెంట్ గా ఉంటాడు, పక్కన అందాల హీరోయిన్ ఉన్నా పెద్దగా పట్టించుకోడు అని కంప్లయింట్ చేస్తోంది. ఏమాయ చేసావే, బృందావనం సినిమాల్లో యంగ్ హీరోల పక్కన నటించిన సమంత షూటింగ్ స్పాట్ లో తెగ ఎంజాయ్ చేసింది. ఏమయినా మహేశ్ పెళ్లయినోడు. అందుకే ఈ అందాలకు కాస్త దూరంగా ఉన్నట్లున్నాడు. మొత్తానికి దూకుడు పూర్తయ్యేలోపు మహేశ్ లో మంచి మార్పు తీసుకొస్తానంటోంది సమంత.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment