Monday, December 13, 2010
ప్రభాస్ పై మనసుపడ్డ యంగ్ రెబెల్ ఆంటీ
యంగ్ హీరో ప్రభాస్ అంటే, పెళ్లికాని అమ్మాయిలనుంచి, పెళ్లైన ఆంటీల వరకు అందరికీ ఇష్టమే. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా చేరింది. ఈమధ్య ఇంటర్వూలో గుత్తా జ్వాల తనకు ప్రభాస్ అంటే ఇష్టమని చెప్పింది. ఛాన్స్ వస్తే ప్రభాస్తో కలసి నటిస్తానని కూడా స్టేట్ మెంట్ ఇచ్చింది. సో.. ఈ అమ్మడు ప్రభాస్ పైన మనసుపడుతోందనమాట. మొగుడికి దూరంగా ఉంటున్న గుత్తాజ్వాల ప్రభాస్ తోడుకోరుకోవడంలో తప్పుందంటారా. అయినా ప్రభాస్ ఎవరితోపడితే వారితో సినిమాలు చేస్తాడంటారా..చూద్దాం. సమంతని లైన్లో పెట్టిన రాజమౌళి
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment