నయనతార, ప్రభుదేవా పెళ్లికి అడ్డంకిగా ఉన్న ప్రభుదేవా మొదటి భార్య రమాలత కాస్త మెత్తబడింది. ప్రభుదేవాతో విడాకులు తీసుకోడానికి అంగీకరించింది. చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో ప్రభుదేవా, రమాలత విడాకులు తీసుకోడానికి నిశ్చయిచుకున్నారు. ఎంచక్కా వీరిద్దరూ విడిపోతే ప్రభుదేవాని తగులుకోవాలని చూస్తోంది. నయనతార ఆ ఘడియ వచ్చింది కాబట్టి నయనతార పెళ్లికున్న అడ్డంకి తొలగిపోయినట్టే.
ముద్దులిచ్చి హీరోని ఉక్కిరిబిక్కిరి చేసిన హీరోయిన్లు
No comments:
Post a Comment