బికినీ వేసిన స్నేహ
స్నేహ బికినీ సీన్ లో నటించిందంటే… ఎవరూ నమ్మరు. ఒకవేళ బికినీ వేసుకున్నా.. మర్చిపోయి దానిమీద చీరకట్టేసుకుని సెట్లోకి వస్తుందని జోకులేసుకుంటారు. కానీ నిజంగానే స్నేహ బికినీ ట్రైచేసిందని కోలీవుడ్ న్యూస్. కొత్త సినిమాలో బికినీతో స్నేహ దర్శనమివ్వబోతోంది. ప్రస్తుతానికయితే ఇలా ఓ హాట్ స్టిల్ తమిళ వెబ్ సైట్స్ లో దర్శనమిస్తోంది. ఇక్కడ కనిపిస్తుంది స్నేహానా లేక ఆమె డూపా… మీరే పరీక్షగా చూడండి.అన్నయ్యతో అక్రమ సంబంధం అంటగడతారా..?
No comments:
Post a Comment