Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Saturday, December 4, 2010

నాగార్జునని భయపెడుతున్న భూతసుందరి..


హిట్ కోసం తహతహలాడుతున్న నాగార్జునని బొమ్మాళి సెంటిమెంట్ వేధిస్తోంది.నాగ్ తో అనుష్క చేసిన సినిమాలన్నీ ఫ్లాపే. సూపర్, డాన్ సినిమాలు రెండూ బాల్చీ తన్నేశాయి. కేడీలో ఓ ఐటంసాంగ్ చేసిందో లేదో.. అదీ అట్టర్ ఫ్లాపే. అందుకే ఇప్పుడు  రగడపై కూడా అనుష్క ఎఫెక్ట్ పడుతుందేమోనని నాగార్జున భయపడుతున్నాడు. అదీగాక అరుంధతి తర్వాత అనుష్క చేసిన సినిమాలన్నీ ఫ్లాపే.మహేష్ తో చేసిన ఖలేజా కూడా ప్లాప్ గానే మిగిలిపోయింది..అందులో చేసిన క్యారెక్టర్ ని బట్టి అనుష్క ని అంతా ఐరెన్ లెగ్ అంటున్నారు మరి రగడ ఆ ఫ్లాప్ ట్రాక్ కి బ్రేక్ వేసి అనుష్క లక్ ని తిరిగి సంపాదించిపెడుతుందో లేకఅనుష్క అంటే లైఫ్ లాంగ్ నాగార్జున భయపడేట్టు చేస్తుందో చూడాలి.

No comments:

Post a Comment


Namitha Latest pics