మహేష్ బాబు,అల్లు అర్జున్,రాంచరణ్,సిద్దార్త్ వంటి యంగ్ హీరోలంతా అటు సినిమాలతోను ఇటు యాడ్ ఎండోర్స్ మెంట్లతోనూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.ఇప్పుడీ లిస్ట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరాడు.ప్రముఖ పెయిన్ రిలీవింగ్ బ్రాండ్ జండూభామ్ ఎన్టీఆర్ ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.మార్కెట్లో జండూభామ్ కి రైవల్ అయిన అమృతాంజన్ రీసెంట్ గా మహేష్ నిఇంకాచదవండి
No comments:
Post a Comment