Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Saturday, December 4, 2010

కాసుతో భలే తిరకాసు.



ఆయన ఇంటి పేరు కాసు..ఆయన మాటలు భలే తిరకాసు.జగన్ వర్గానికి చెక్ పెడతామని కిరణ్ కుమార్ రెడ్డి  కాసు క్రిష్ణారెడ్డికి మంత్రి పదవి అప్పగించారు. పల్నాడులో బలంగా ఉన్నరెడ్డి సామాజిక వర్గం జగన్ వైపు వెళ్లకుండా  కాసు అడ్డుకుంటారనేది కిరణ్ కుమార్ రెడ్డి ఆశ..  కానీ ఇది వట్టి భ్రమే అనేది కాసు పదవి స్వీకరించిన 24 గంటల్లోనే తేల్చేశారు.రిపోర్టర్లు జగన్ గురించి అడిగితే మనసులోది దాచుకోలేకపోయారు కాసు క్రిష్లారెడ్డి ఇప్పటికేమో కానీ 2014కు మాత్రం వైఎస్ అంత ఛారిష్మా గల నాయకుడు పార్టీకి అవసరం. మరీ ఆ ఛారిష్మా జగన్ కు ఉంది.. అని అంతటితో కట్ చేశారు. అంటే మన కాసు క్రిష్ణారెడ్డి 2014లో ఇంకా చదవండి

No comments:

Post a Comment


Namitha Latest pics