హీరో అంటే సినిమాకి కోట్లకు కోట్లు గడిస్తాడు. మొన్నటికి మొన్న అమీర్ ఖాన్ ధూమ్3 సినిమాకు 100కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నాడు. తెలుగులో మాత్రం ఫ్రీగా సినిమాలు చేసే హీరో ఉన్నాడట. అతగాడే కృష్ణుడు. లక్కు కలిసొచ్చి వినాయకుడుతో హీరోగా మారిన కృష్ణుడు, ఆ తర్వాత అలాగే కంటిన్యూ అవ్వాలని తెగ ట్రైచేశాడు. కానీ మళ్లీ హిట్ రాలేదు. అయినా సరే అవకాశాలస్తున్నాయి. ఏంటా అని ఆరా తీస్తే మన హీరోగారు సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోరట. కావాలంటే పెట్టుబడి కూడా పెడతానని నిర్మాతల్ని ఎంకరేజ్ చేస్తాడట. అందుకే కృష్ణుడికి ఇంకా అవకాశాలొస్తున్నాయని ఫిలింనగర్ సమాచారం. రీసెంట్ గా నాకూ ఓ లవరుంది అనే సినిమాలో ఓ అందాల భామతో రొమాన్స్ చేస్తన్నాడు నో రెమ్యునరేషన్ హీరో క\ష్ణుడు.ముసలి క్యారెక్టర్ కోసం కష్టపడ్డ హీరోయిన్
Friday, February 18, 2011
ఫ్రీగా సినిమాలు చేస్తున్న హీరో

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment