Thursday, December 30, 2010
చిదంబరం ఎత్తుగడ
కాంగ్రెస్ పార్టీ లో ముదుర్లు ఏ రేంజ్ లో ఉంటారనేది మరోసారి రుజువు చేసింది.కేంద్రం తెలంగాణ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్న తరుణంలో చిదంబరం బంతిని మళ్లీ మన కోర్టులోకే నెట్టారు. అంటే శ్రీ క్రిష్ణ కమిటీ రిపోర్ట్ లో ఏముందనేది ముందుగా మన రాష్ట్రంలోని అన్ని పార్టీలను పిలిచి వారి ముందే అసలు రహాస్యాన్ని విప్పుతారు. మరి వారు ఇలా రిపోర్ట్ ఇచ్చారు. మనం ఏం చేద్దాం అని బాధ్యతను ఇక్కడ రాజకీయ పార్టీల మీదకే నెట్టేస్తారు. అప్పుడుఇంకా చదవండి
కాజల్ లేటెస్ట్ స్పైసీ స్టిల్స్
తెలంగాణ ఎలా వస్తుందో చూస్తా
అననగనగా ఓ బాతు… ఆ బాతు రోజు బంగారు గుడ్లు పెడుతుంది. అయితే బాతును పెంచే ఆసామికి అత్యాశ పుట్టింది. బాతు కడుపులో ఇంకా చాలా గుడ్లు ఉంటాయని భావించి ఆ బాతును కోసేశాడు. చివరికి అతడి ఆశ అడియాసగానే మారిపోయింది. ఈ కథ.. మనం చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం.ఈ కథను కేసీఆర్ కూడా బాగానే ఒంటబట్టించుకున్నాడు.ప్రత్యేక తెలంగాణ అంశమనే బంగారు బాతును ఎప్పుడు సజీవంగా ఉంచి.. దాని నుంచి లాభం పొందాలే కానీ…తెలంగాణను తెచ్చుకుని ఆ బాతును చంపేస్తే.. తనకు బంగారు గుడ్లు రావనేది కేసీఆర్ కు బాగా తెలుసు.అందుకే పైకి మాత్రం తెలంగాణ ఎలా ఇవ్వరో చూస్తానంటారు..లోనికి మాత్రం..తెలంగాణ ఎలా వస్తుందో చూస్తా..అనే ఫీలింగ్ లో ఉంటారు. ఈ వార్త కొంత మంది తెలంగాణ వాదులకి..కేసీఆర్ అభిమానులకు కడుపుమండేలా చేయవచ్చు.కానీ కేసీఆర్ వ్యక్తిత్వాన్ని అతని ప్రస్థానాన్ని దగ్గరగా గమనించిన వారెవరికైనా కేసీఆర్ పైన అనుమానాలు మరింత బలపడేలా చేస్తాయి..కేసీఆర్ తరచూ మాటలు మార్చడం.. పార్టీలతో స్నేహాలు మార్చడం ఇవ్వన్నీ కేసీఆర్ అసలు స్వరూపాన్ని బయట పెట్టేవే..ఇప్పుడు కేసీఆర్ కొత్త ఎత్తుగడ వేసినట్టే కనిపిస్తుంది.తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలే చేశారు. జనవరిలో మధ్యంతర ఎన్నికల ఖాయమని..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతాయన్నారు.తెలంగాణలో మనం..ఆంధ్రాలో జగన్ క్లీన్ స్వీప్ చేస్తారని చెప్పుకొచ్చారు.శ్రీ క్రిష్ణ కమిటీ రిపోర్ట్ లో ఏముందో తెలుసుకోకముందే కనీసం కేంద్రం తెలంగాణపై ప్రకటన చేయకముందే కేసీఆర్ ఇలా మాట్లాడటం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి.? జనమంతా తెలంగాణ ఇంకా చదవండి
జనవరి 6 విడుదల
Wednesday, December 29, 2010
నివేదిక తెలంగాణకు వ్యతిరేకమా…?
శ్రీ క్రిష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా రానుందా..? ఇది ముందే తెలంగాణ నేతలకు తెలిసిపోయిందా..? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. శ్రీ క్రిష్ణ కమిటీ రిపోర్ట్ మీద ఇప్పటివరకు సీమాంధ్ర నాయకులు పెద్దగా స్పందించలేదు.కానీ తెలంగాణ నాయకులు మాత్రం కమిటీ కచ్చితంగా తెలంగాణకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలున్నాయని నమ్ముతోంది. నిజామాబాద్ ఎంపీ మధు యాష్కి కూడా తెలంగాణకు కమిటీ రిపోర్ట్ వ్యతిరేకంగా వచ్చే అవకాశముందన్నారు. అటు కేసీఆర్ కూడా ఇదే కమిటీ రిపోర్ట్‌లో ఏముంటుందో ముందే చెప్పేశారు. తెలంగాణలో మోహరిస్తున్న బలగాలు..కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమావేశాలు ఇవన్నీ
చూస్తుంటే కచ్చితంగా రిపోర్ట్ తెలంగాణకు వ్యతిరేకంగా వచ్చే అవకాశముందని తెలంగాణ వాదులు భావిస్తున్నారు. అందుకే ఇంకా చదవండి
బూతులు మాట్లాడుతున్న శృతిహాసన్
శృతిహాసన్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. హిందీలో దిల్ తో బచ్చాహై జీ సినిమాలో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మికి జోడీగా కనిపించనుంది శృతి. అసలే ఇమ్రాన్ రసికుడు, అతగాడి పక్కన మరింత రొమాంటిక్ గా నటిస్తోందట శృతి. నటించడమే కాదు, రొమాంటిక్ డైలాగులు కూడా చెబుతోందట. శృతి మాట్లాడుతున్న డైలాగులు వింటుంటే ఇమ్రాన్ కే మైండ్ పోతోందట. సినిమా రిలీజయితే ఇక ప్రేక్షకులకు ఎలా ఉంటుందో.ఫస్ట్ నైట్ లండన్ లో
ఎట్టకేలకు పెళ్లి సెట్ అయింది
నయనతార, ప్రభుదేవా పెళ్లికి అడ్డంకిగా ఉన్న ప్రభుదేవా మొదటి భార్య రమాలత కాస్త మెత్తబడింది. ప్రభుదేవాతో విడాకులు తీసుకోడానికి అంగీకరించింది. చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో ప్రభుదేవా, రమాలత విడాకులు తీసుకోడానికి నిశ్చయిచుకున్నారు. ఎంచక్కా వీరిద్దరూ విడిపోతే ప్రభుదేవాని తగులుకోవాలని చూస్తోంది. నయనతార ఆ ఘడియ వచ్చింది కాబట్టి నయనతార పెళ్లికున్న అడ్డంకి తొలగిపోయినట్టే.ముద్దులిచ్చి హీరోని ఉక్కిరిబిక్కిరి చేసిన హీరోయిన్లు
Tuesday, December 28, 2010
కేకే- కేసీఆర్ లవ్ ఎఫైర్..
చవటలు కాదు శానా మంచోళ్లు
20 కోట్ల ఆఫర్ వదులుకున్నసచిన్
తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ ల దీక్ష విరమణ
రాహుల్ గాంధీని పొగిడేస్తున్న సెక్సీ ఐటంగాళ్
Monday, December 27, 2010
బొడ్డు చూపించడంలో తండ్రికి తగ్గ తనయుడే
రాఘవేంద్రరావు హీరోయిన్ల నాభి సౌందర్యాలను ఓరేంజ్ లో చూపెడతాడు. పళ్లతోటి కొడతాడు, పాలు పోస్తాడు... ఇంకా చాలా కితకితలు పెడతాడు. ఈ విషయంలో తండ్రికి తగ్గ తనయుడని అనిపించుకుంటున్నాడు ప్రకాశ్. కొత్త సినిమా అనగనగా ఓ ధీరుడులో శృతిహాసన్ బొడ్డుకి చిన్న రింగ్ తొడిగి మరీ ఈవిడతోటి ఎక్స్ పోజింగ్ చేయిస్తున్నాడు. శృతి హాట్ స్టిల్స్ చూసిన అందరూ ప్రకాశ్ క్రియేటివిటీని మెచ్చుకుంటున్నారు.
ఇక సినిమాలో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో వెయిట్ చేయండి.రాహుల్ గాంధీని పొగిడేస్తున్న సెక్సీ ఐటంగాళ్
చెవిలో పువ్వులు పెడుతున్న కాంగ్రెస్ నేతలు
Sunday, December 26, 2010
ఐరన్ లెగ్ అనేశాడు
బాలీవుడ్ కెళ్లి వరుస హిట్ల హీరో అక్షయ్ కుమార్ కి ఫ్లాపిచ్చి వచ్చింది త్రిష. కాదుకాదు అక్షయ్ తన్ని తరిమేశాడు. అక్కడ స్టార్ట్ చేసిన ఫ్లాపుల దండయాత్ర ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తోంది. కమల్, త్రిష జంటగా నటించిన మన్మథన్ అంబు తెలుగు, తమిళాల్లో అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో కమల్ హాసన్ కూడా ఇప్పుడు త్రిషని ఐరెన్ లెగ్ అనేస్తున్నాడు. కమల్ కోసం ఈ సినిమాలో కాస్త ఎక్స్ పోజింగ్ డోస్ పెంచినా లాభం లేకపోయింది. పైగా కమల్ సార్ ఐరెన్‌లెగ్ ట్యాగ్ లైన్ ఇచ్చేశాడు. దీంతో త్రిషకి ఒళ్లుమండుతోందట. పవన్ కల్యాణ్‌తో చేస్తున్న లవ్లీ సినిమాపైనే ఇక త్రిష భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.నడుము గిల్లినా పట్టించుకోని హీరోయిన్
కూచిపూడి గిన్నీస్ రికార్డు
తెలుగు కూచిపూడికి అరుదైన గౌరవం దక్కింది.హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం గిన్నిస్ రికార్డుని సాధించింది.చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచే విధంగా చేసిన ఈ నృత్యానికి ప్రశంసల వర్షం కురిసింది.ఈ నృత్యకార్యక్రమంలో ఏకకాలంలో 2800 మంది నృత్యకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి వచ్చిన కూచిపూడి నృత్యకళాకారులు పాల్గొన్నారు. రాష్టప్రతి ప్రతిభాపాటిల్, గవర్నర్ నరసింహన్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు థిల్లానా నృత్యాన్ని ప్రదర్శించారు. థిల్లానా నృత్య రూపకర్త వెంపటి చిన సత్యంతోపాటు పలువురు నృత్యకళాకారులకు రాష్టప్రతి సన్మానం చేశారు. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్రమంత్రి పురంధేశ్వరి, టూరిజం శాఖ మంత్రి వట్టి వసంత కుమార్ తోపాటు పలువురు మంత్రులు, ఎమ్యెల్యేలు హాజరయ్యారు.చెవిలో పువ్వులు పెడుతున్న కాంగ్రెస్ నేతలు
మరిది బర్త్ డే సెలబ్రేషన్స్ లో వదిన హల్ చల్
అనిల్ కపూర్ రీసెంట్ గా 51వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. అందరితోపాటు బోనీకపూర్, శ్రీదేవి కూడా అటెండ్ అయ్యారు. అయితే బర్త్ డే పార్టీలో అందరి దృష్టీ శ్రీదేవిపైనే ఉంది. మోడ్రన్ డ్రస్ లో ఈ పార్టీకి వచ్చిన శ్రీదేవి బోనీకపూర్ తో చేతిలో చెయ్యేసి ఫొటోలు దిగింది. అన్నట్లు ఈ పార్టీకి పిల్లల్ని మాత్రం తీసుకురాలేదు శ్రీదేవి. అంటే ఇది పెద్దవాళ్లకు మాత్రమే పార్టీ అన్నమాట. పార్టీ ఎలాంటిదయినా అక్కడ శ్రీదేవి ఉంటే ఆవిడే సెంటరాఫ్ అట్రాక్షన్ అని వేరే చెప్పాలా. నాగ్ తో లింకు పెట్టుకున్న నువ్వునేను చిన్నది
Saturday, December 25, 2010
డిసెంబర్ 31 తర్వాత ఏంజరుగబోతోంది...?
చెట్టుమీద ఘాటు ప్రేమ
రెడీ సినిమా రీమేక్ గా బాలీవుడ్ లో రెడీ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో సల్మాన్ ఖాన్, అసిన్ హీరోహీరోయిన్లు. తెలుగులో ఉన్న సీన్లన్నీ యాజిటీజ్ గా హిందీలో తీసేస్తున్నాడు దర్శకుడు. సినిమా స్టార్టింగ్ లో వచ్చే ఛేజింగ్ సీన్ కూడా యాజిటీజ్ గా హిందీ సినిమాలో ఉంటుంది. ఇందులో రామ్, జెనీలియా చెట్టుకు వేలాడుతూ కనిపిస్తారు. హిందీ మూవీలో స్టిల్ ఇది. సల్మాన్, అసిన్ చెట్టుకు వేలాడుతూ కనిపిస్తున్నారు. ఇప్పుడు సల్లూభాయ్ అసిన్ ని కాపాడతాడనమాట. బ్లూమాట్ పై చిత్రీకరించి తర్వాత భయంకరమైన ఎఫెక్ట్ అటాచ్ చేసి రియలిస్టిక్ గా బిల్డప్ ఇస్తారనమాట.బండ సుందరితో డ్యాన్స్ ఆడిన షారుఖ్ ఖాన్
అది చూడందే నిద్రపోని హీరో
ఈ స్టిల్ తమిళ్ సినిమా కావలన్ లోది. మలయాళ బాడీగార్డ్ మూవీకి ఇది రీమేక్. కొన్నాళ్లుగా సరైన హిట్లు లేని తమిళ్ హీరో విజయ్ ఇప్పుడీ రీమేక్ మూవీతో మరోసారి బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు. కావలన్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఎందుకంటే ఆల్రడీ మలయాళంలో సూపర్ హిట్ కదా. డబ్బింగ్ సినిమాలు తీయడానికి అలవాటు పడ్డ విజయ్, రోజుకో పరభాషా సినిమా చూడందే నిద్రపోడట. నిద్రపోయే ముందు లేటెస్ట్ గా ఇతర భాషల్లో రిలీజైన సినిమాల డీవీడీలు కొని ఆసాంతం చూసి నిద్రపోతాడట. కథ నచ్చితే, మర్నాడు లెగవగానే నిర్మాతలకి ఫోన్లు చేసి, ఆ సినిమా రైట్స్ కొనమని చెబుతాడట. మొత్తానికి అలాఅలా తమిళ్ సినిమాలు తప్ప మిగతా అన్ని సినిమాలూ చూసేస్తున్నాడు విజయ్.జూనియర్ ఖుష్బూ
శర్మ వర్సెస్ వర్మ
తెరపై కనిపించే వాళ్లనే కాదు, తెర వెనక వ్యక్తుల్ని, తెరపై కనిపించాలని ఉబలాడ పడే వ్యక్తుల్ని అందర్నీ అప్పల్రాజు సినిమా పేరు చెప్పి ఫుట్ బాల్ ఆడుకోబోతున్నాడు వర్మ. దైవజ్ఞశర్మ మనందరికీ తెలిసు. ప్రతి సినిమా ఫంక్షన్లో, సినిమావాళ్లు వచ్చే ప్రతి ప్రైవేట్ ఫంక్షన్లో కచ్చితంగా కనిపిస్తుంటాడు. ఇప్పుడీయన క్యారెక్టర్ కూడా అప్పల్రాజులో దర్శనమిస్తోంది. పేరు దైవజ్ఞాచారి. నర్సింగ్ యాదవ్ ఈ క్యారెక్టర్ చేస్తున్నాడు. సెటైరిక్ గా ఈ క్యారెక్టర్ తీర్చిదిద్దుతున్నాడు. మరి ఇది రిలీజయ్యాక దైవజ్ఞశర్మ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ముందు ఈ స్టిల్ చూసి వర్మను తెగ శాపనార్థాలు పెడుతున్నాడట శర్మ. శర్మ వర్సెస్ వర్మ ఫైట్ ఎంతవరకూ వెళ్తుందో చూద్దాం. టాప్ హీరోల్ని, హీరోయిన్లని అందర్నీ వదల్లేదు కాబట్టి శర్మ ఓ లెక్కకాదనే చెప్పాలి. చెట్టుమీద ఘాటు ప్రేమ
Friday, December 24, 2010
Thursday, December 23, 2010
బిజినెస్ లోకి దిగిన సెక్సీ తార
ఆఖరికి జర్నలిస్ట్ గా బతికేద్దామనుకుంటున్న హీరోయిన్
Wednesday, December 22, 2010
మీ సినిమా పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి..
మీడియాని ఉపయోగించుకుంటూ, ఒక సినిమాని ఫ్రీగా ఎలా ప్రమోట్ చేసుకోవాలో రాంగోపాల్ వర్మ ఇప్పుడు టాలీవుడ్ కి నేర్పుతున్నాడు. ఈమధ్య 'రక్త చరిత్ర'కి మీడియాని ఎంతలా ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించుకున్నాడు. టాలీవుడ్ మీద, టాలీవుడ్ లోని రకరకాల మనుషుల మీదా సెటైర్లు వేస్తూ ప్రస్తుతం తను తీస్తున్న 'K.S.D. అప్పల్రాజు' సినిమాను కూడా డిఫరెంట్ స్టయిల్లో ప్రమోట్ చేసుకుంటూ, అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్ని పరిచయం చేస్తూ విడుదల చేసిన పబ్లిసిటీ బ్రోచర్ టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది
ఒక్కో క్యారెక్టర్ గురించీ తను ఇచ్చిన పరిచయ విశేషాలను, ఆయా గెటప్ లను చూసి, 'ఇది ఫలానా వ్యక్తి కదూ?' అంటూ టాలీవుడ్ జనం కొంత మంది ప్రముఖులతో పోల్చుకొంటున్నారు. టాలీవుడ్ లో ప్రముఖులనదగ్గ వారిని, వారి మనస్తత్వాలను దృష్టిలో పెట్టుకొని వర్మ ఆయా పాత్రలని క్రియేట్ చేసాడని చెప్పుకుంటున్నారు.. . 'అప్పలరాజు బ్రోచర్ డిజైన్స్' ని మీరూ ఓ లుక్కేసి.. మీ సినీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి అసలు వ్యక్తులెవరో గుర్తు పట్టండి!
కొడుకి ప్రేమకి తండ్రి గ్రీన్ సిగ్నల్
అనుష్కపై రాంగోపాల్ వర్మకు ఎందుకంత కక్ష..?
హీరోని టార్చర్ పెడుతున్న హీరోయిన్
రాజీనామా దిశగా టీడీపీ ఎమ్మెల్యేలు..?
Tuesday, December 21, 2010
కిరణ్ సర్కారు ఉంటుందా..? ఊడుతుందా..?
సర్వశక్తులు ఒడ్డిన జగన్
Monday, December 20, 2010
జగన్ దీక్ష ప్రారంభం
జంప్ జిలానీలు
Sunday, December 19, 2010
ఆమెతో ఏకాంతంగా చరణ్
ఈమధ్య ఆరెంజ్ సినిమా చూసి హన్సిక తెగ నచ్చేసిందని మీడియాతో చెప్పింది. ఆదెబ్బతో రామ్ చరణ్ ఫ్లాటయిపోయాడంట. ప్రైవేట్ గా హన్సికని కలుసుకుని ఆరెంజ్ లో ఏంనచ్చిందో అడిగి తెలుసుకున్నాడట. అయితే హన్సికని కలుసుకునేందుకు చరణ్ కి అల్లు అర్జున్ హెల్ప్ చేశాడు. అల్లువారబ్బాయి దగ్గర్నుంచే హన్సిక ఫోన్ నెంబర్ సంపాదించిన చరణ్ అమెను కలిసి పర్సనల్ గా మాట్లాడాడట. హీరోయిన్ గా మంచులక్ష్మి
చంద్రబాబు దీక్షభగ్నం
సమంత అది చేస్తే నోరూరుతుందట
తమిళ్ పొన్ను సమంతకి బేసిక్ గా వంట రాదు. ఎవరైనా చేసిపెడితే మాత్రం తినిపెడుతుంది. అన్నం కూరలు వండటం ఈ అమ్మడికి అస్సలు రాదు. మరి అమ్మగారికి ఏమొచ్చు.?అంటారా .ఇంకా చదవండి...
అనుష్కని లైన్లో పెడుతున్న ముసలి హీరో
Saturday, December 18, 2010
సెక్సీ తారకి తప్పని తిప్పలు
నిర్మాత అంటే దానికి చాలా లెక్కలు తెలిసుండాలి. డబ్బులున్నాయి కదాని పెట్టుబడి పెడితే అసలుకే మోసం వస్తుంది. నటీనటుల విషయంలో ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది. తమిళ సెక్సీ స్టార్ సోనా, ఇటీవల ఓ సినిమా నిర్మించింది. అయితే చేతులు కాలాయి. పట్టుకోడానికి ఆకులు కూడా దగ్గర లేవు. నటిగా అందాలన్నీ చూపించి సంపాదించిన సొమ్ము కాస్తా నిర్మాతగా పోగొట్టుకుంది సోనా. అందుకే ఇకపై నిర్మాత పోస్ట్ కి స్వస్తి చెప్పి, నటిగానే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తోంది.చిరూ..కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో.
Friday, December 17, 2010
రాహుల్ హిందువు కాదా..?
రాహుల్ హిందువు కాదా..? రాహుల్ క్రిస్టియన్ గానే ఉండదల్చుకున్నారా..? అందుకే హిందు సంస్థలపై మండిపడుతున్నరా..? వీకిలీక్స్ బయటపెట్టిన నిజాలు రాహుల్ లో హిందువులపై తనకున్న వ్యతిరేకతనే బహిర్గతం చేశాయని హిందు సంస్థలు మండిపడుతున్నాయి. రాహుల్ తండ్రి రాజీవ్ క్రిస్టియానిటి కి చెందిన సోనియాను పెళ్లి చేసుకున్న కూడా ఎప్పుడు హిందుయిజం పట్ల వ్యతిరేకత చూపలేదు. సొంత మతాన్ని, అభిమతాన్ని మార్చుకోలేదు. కానీ రాహుల్ పూర్తిగా అమ్మ సోనియా బాటలోనే నడిచారా..అనే ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి.ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఆరితేరిన ఆ పార్టీ తత్వాన్ని రాహుల్ పూర్తిగా జీర్ణించుకున్నట్టే ఉంది.యుపీ,బీహార్ తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దిగజారుతోంది.ఇక్కడున్న ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలకు మళ్లింది.మళ్లీ వారిని ఆకట్టుకోవాలంటే రాహుల్ కు హిందుఇంకా చదవండి
Subscribe to:
Posts (Atom)
