అవుననే అంటున్నాడు వెటరన్ ఫిలింమేకర్ సుభాష్ ఘయ్. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న సుభాష్ ఘయ్ మీడియాతో ఇదే మేటర్ పై డిస్కస్ చేశాడు. యంగర్ జనరేషన్ జీన్స్ వేసుకోవడం ఆపేయాలన్నాడు. నేషనల్ క్యారెక్టర్ ని బిల్డపే చేసుకోకుండా వెస్ట్రన్ కల్చర్ మోజులో పడిఇంకాచదవండి.
100% chedipoyinatte..ade mee aarogyam.veetivalla skin+potency+fertility related disorders peruguttunnattu vydyulu nirdhaarinchaaru.
ReplyDeleteఒంటి నిండా దుస్తులు వేసుకున్నప్పుడు అవి జీన్స్ అయినా తప్పు లేదు. చీర కట్టుకుంటే నడుం కనిపించదా? ఒళ్లంతా కప్పుకోవాలనుకుంటే జీన్స్ వేసుకున్నా ఫర్వాలేదు.
ReplyDelete