Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Monday, November 22, 2010

రెచ్చగొడుతున్న జగన్..?


అదను చూసి దెబ్బ కొట్టాలనే తండ్రి సూత్రాన్ని జగన్ పాటిస్తున్నారు. అటు 2జీ స్కాంతో తలబొప్పికడుతున్న సోనియాకు.. సరైన సమయంలో సరైన షాక్ ఇవ్వాలని జగన్ భావించారు.. ఇంతవరకు..అధిష్టానాన్ని ఏమీ అనని జగన్ .. ఇప్పుడు తన మీడియా ద్వారా సోనియాపై సమరశంఖం పూరించారు.సాక్షిలో సోనియాకు వ్యతిరేకంగా కథనం ఇచ్చి కాస్కోండి మేడమ్ అని సవాలు విసిరారు. ఇప్పుడు సోనియా గాంధీ స్పందిస్తుందా.. మౌనం పాటిస్తుందా ? సోనియా గాంధీ స్పందిస్తే.. జగన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే.. దానికన్నా.. జగన్ కు కావాల్సింది మరేమీ లేదు. ఇక స్పందించకుంటే

1 comment:


Namitha Latest pics