Tuesday, November 23, 2010
జగన్ పై వేటు ఖాయమేనా..?
జగన్ పై వేటుకు కాంగ్రెస్ అధిష్టానం దాదాపు సిద్ధమైనట్టు సమాచారం..అందుకే రాత్రి 11 గంటల సమయంలో సీఎల్పీ భేటి సమావేశం బుధవారం సాయంత్రం ఉంటుందని ప్రకటించింది.ఈరోజు జరుగుతున్న సీఎల్సీ భేటి కూడా ముఖ్యంగా జగన్ అంశంపై నే చర్చించనుంది. అయితే ముందుగా కాంగ్రెస్ ఎమ్మేల్యేలనందరి దగ్గర నుంచి ఓ కమిట్ మెంట్ తీసుకున్నాక జగన్ పై యాక్షన్ ఉండవచ్చు. ఇందులో వాదోపవాదాలకు తావులేకుండా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి చేసిన తీర్మానానికి మద్దతు పలికేలా ఈ సమావేశం ఉండవచ్చు. పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయనేది ఈ సమావేశంలో స్పష్టం చేయనున్నారు. సీఎల్పీ బేటిలో జగన్ వర్గం కూడా హడావిడి చేసే అవకాశం లేకపోలేదు. జగన్ పై చర్యలు తీసుకుంటాం అనే మాట వస్తే..వెంటనే గతంలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి సంగతి కూడా తేల్చాలని
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment