Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Saturday, November 27, 2010

చంద్రబాబులా ఓ వెలుగు వెలగాలని..



కిరణ్ కుమార్ రెడ్డి .. చంద్రబాబు ఇద్దరిది ఒకే జిల్లా.  చంద్రబాబుకు , కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమరనాథ్ రెడ్డికి అసలు పడదు. అమర్ నాథ్ రెడ్డి చనిపోయిన  తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కూడా.. బాబుతో అదే వైరాన్ని మెయింటైన్ చేశారు. బాబు కంటే నాకేమీ తక్కువ అనే ఫీలింగ్ కిరణ్ కుమార్ రెడ్డిది. అందుకే కిరణ్ కుమార్ ఎప్పుడు బాబును పెద్దగా గౌరవించి మాట్లాడలేదు. పైగా అసెంబ్లీలో బాబుపై ఎటాకింగ్ కు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి  కిరణ్ నే ఎక్కువగా వాడేవారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి  బాబు ఇమేజ్ కంటే తాను ఎక్కువ ఇమేజ్ సంపాదించుకోవాలనుకుంటున్నారా..? కిరణ్ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కచ్చితంగా అలానే అనిపిస్తుంది. బాబు తరచుగా మాట్లాడే సిస్టమ్స్ సరిగా సెట్ చేయాలనే  దానిని కిరణ్ ఫాలో అవుతున్నారు. పూర్తిగా పరిపాలన మీదే తన ప్రాధాన్యం అని చెబుతున్నారు.. క్రికెట్ లో కెప్టెన్ గా వ్యవహారించిన కిరణ్ ఇప్పుడు పరిపాలనలో కూడాఇంకా చదవండి

No comments:

Post a Comment


Namitha Latest pics