Wednesday, November 24, 2010
జగన్ నెక్స్ట్ ప్లాన్ ఏమిటి?
సోనియాను ఢీకొట్టేందుకు సిద్ధమైన జగన్ కు కాంగ్రెస్ హైకమాండ్ ఊహించని షాకే ఇచ్చింది.జగన్ పై చర్య తీసుకుంటారని భావించిన జగన్ వర్గం సీఎల్పీ భేటికి ముందే భారీ కసరత్తు చేసింది. బెంగుళూరు నుంచి హూటాహుటిన వచ్చిన జగన్ తనకు మద్దతు ఇచ్చే కాంగ్రెస్ ఎమ్మేల్యేలను ఒక్కచోటికి చేర్చారు. జమ్మలమడుగు ఎమ్మేల్యే ఆదినారాయణ రెడ్డి జగన్ అనుకూలురైన దాదాపు 30 మంది ఎమ్మేల్యేలను కూడగట్టారు. సీఎల్పీ భేటిలో జగన్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తమ సత్తా ఏమిటో చూపుతామని కూడా వారు మీడియా ముందు చెప్పారు. కానీ ప్రణబ్ లాంటి మహాముదుర్లు ఉన్నప్పుడు ఇలాంటి వాటికి అవకాశం ఇస్తారా..? అసలు జగన్ ప్రస్తావనే లేకుండా సీఎల్పీ ముగిసింది. చివరలో జగన్ వర్గం వైఎస్ఆర్ అమరహే అని నినాదాలు చేయడం తప్ప ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయితే జగన్ కు చెక్ పెట్టేందుకే..ఇంకా చదవండి.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment