Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Tuesday, November 23, 2010

చిరంజీవికి పోల‘వరమే’...


చిరంజీవికి పోలవరం ఓ వరంలా దొరికింది. ఎప్పుడు ఢీల్లీ వెళ్లినా కూడా  చిరు పోలవరం మీదే మాట్లాడి వస్తున్నా అని చెప్పుకోవటానికి అదొకటి బాగా దొరికింది. ప్రధాని కలిసిన చిరు  ఈ రోజు  కూడా పోలవరం గురించే మాట్లాడరంట. ఓకే మాట్లాడవచ్చు. కానీ రాష్ట్ర కాంగ్రెస్  మరింత వేడెక్కిన ఈ తరుణంలో చిరు ఢీల్లీ టూర్ పెద్ద చర్చనీయాంశమే అయింది. అసలు చిరు టూర్ లో రాజకీయ పరమార్థం ఏమీ లేదు అంతా పోలవరమే అని చిరంజీవితో పాటు అల్లు అరవింద్ కూడా పదే పదే చెప్పారు. సహజంగా వీరు పదే పదే అలా చెప్పారంటే కచ్చితంగా

No comments:

Post a Comment


Namitha Latest pics