Friday, November 26, 2010
బాబాయితో అబ్బాయికి చెడిందా..?
బాబాయ్ అబ్బాయికి హ్యాండిస్తాడా.. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్.. జగన్ సొంత బాబాయి..వైఎస్ వివేకానందరెడ్డి పదవి కోసం ఢీల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన కూడా మీడియా ముందు చెప్పాడు. అధిష్టానమే తనకు సుప్రీం అన్నాడు. అసలు ఎందుకు బాబాయి..అబ్బాయి మధ్య తేడా వచ్చింది. గతంలో తాను ఎంపీగా పోటీచేసిన సీటును త్యాగం చేసి..జగన్ కు అప్పగించాడు వివేకా.. ఇది ఇష్టం లేకపోయినా అన్నమాట కోసం.. వివేకా చేయకతప్పలేదు.. అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడి ని బుజ్జగించేందుకు ఎమ్మేల్సీ పదవి ఇప్పించారు. వైఎస్ వివేకా నంద రెడ్డి కూడా ప్రస్తుతం తాను ఏమిటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారని స్వతహాగా ఉండాలనుకుంటున్నారనే వాదన వినిపిస్తుంది.అధిష్టానం కూడా వైఎస్ వివేకాకు మంత్రి పదవి ఇచ్చి జగన్ కు చెక్ పెట్టాలని ఇంకా చదవండి.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment