Tuesday, November 30, 2010
బాబాయ్ -ఆబ్బాయ్ ల మధ్య గ్యాప్ కి కారణం..?
బాబాయికి అబ్బాయికి ఎందుకు చెడింది..? ఎప్పుడు చెడింది..? ఇది ఇప్పుడు జగన్ , వివేకాల గురించి ఇదే చర్చ నడుస్తోంది. జగన్ కు వివేకాకు మధ్య అభిప్రాయ బేధాలు ఇప్పటివి కావు. వివేకా రాజకీయాల్లో తనకంటూ..ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలని భావించేవారు. కానీ వైఎస్ అంత స్పీడుగా చొచ్చుకుపోవడం వివేకాకు తెలియదు. కానీ వైఎస్ తమ్ముడి అభిష్టాన్ని గుర్తించి.. కడప పార్లెమెంట్ సీటు ఇప్పించుకున్నారు. వివేకా కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వాలకు చాలా తేడా ఉంది. వివేకా చాలా సాప్ట్ గోయింగ్.. ఎంతో సైలంట్. వైఎస్ లా దూకుడు ఉండదు. కానీ మనస్సులో మాత్రం తనకు రాజకీయంగా గుర్తింపు కావాలని కోరుకునే మనిషి. నియోజకవర్గంలో కార్యకర్తలకు పనులు చేసి పెట్టడంలో వివేకా ఎప్పుడు ముందుంటారనే గుడ్ విల్ ఉంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుఇంకా చదవండి
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment