తమిళ దర్శకుడు బాలా అంటే చాలామంది హీరోలకి గౌరవం. సూర్య, విక్రమ్ లాంటి హీరోలకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది బాలాయే. అందుకే విశాల్ కూడా ఈమధ్య బాలాతో ఓ సినిమా చేస్తున్నాడు. వరసగా ఫ్లాపులు తగిలే సరికి ఏరికోరి బాలా డైరక్షన్లో పనిచేస్తున్నాడు. అయితే అవన్-ఇవన్ అనే ఈ సినిమాలో విశాల్ కి ఓ నపుంసకుడు క్యారెక్టర్ ఇచ్చాడట బాలా. సినిమా రిలీజయ్యాక ఇంకా చదవండి..
No comments:
Post a Comment