ఏ హీరోయిన్ తో సినిమా చేస్తే ఆ హీరోయిన్ తో ప్రేమాయణం నడపడం అల్లరి నరేశ్ కి అలవాటు. ఆమధ్య ఫర్జానా, రీసెంట్ గా కామ్న జఠ్మలానీతో సీక్రెట్ రొమాన్స్ చేసిన నరేశ్, ఇప్పుడో కొత్తమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడని టాక్. అహనా పెళ్లంట హీరోయిన్ రీతూ బర్మేచాతో నరేశ్ లవ్వాట మొదలెట్టాడు. ఈమధ్యే ఈజంట షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లబోతోంది. అక్కడ నరేశ్ అల్లరికి రీతూ తట్టుకుంటుందో లేదో చూడాలి.
No comments:
Post a Comment