ఈ వార్త వింటే అవుననే అనిపిస్తుంది. ఇటీవలే పోలీసాఫీసర్ గా కొమరంపులిలో నటించి చేతులు కాల్చుకున్న పవన్ కల్యాణ్ అది సరిపోదన్నట్టు మరోసారి పోలీస్ క్యారెక్టర్ కోరుకుంటున్నాడు. దబాంగ్ రీమేక్ కి సై అంటున్నాడు. మిరపకాయ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ డైరక్షన్లో దబాంగి రీమేక్ చేయాలనుకుంటున్నాడు పవన్. అదీ సొంతగా ప్రొడ్యూస్ చేస్తాడట. దీని పేరు గబ్బర్ సింగ్.గబ్బర్ సింగ్ సినిమాని పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో తీస్తానంటున్నాడు. మిరపకాయ్ సినిమా అంచనాలు అందుకోలేకపోయినా, ఆ డైరెక్టర్ ని పిలిచి ఛాన్సివ్వడంలో పవన్ ఆంతర్యమేంటో.అనుష్కని వెంటాడుతున్న డైరెక్టర్
Sunday, January 23, 2011
పవన్ కల్యాణ్ రిస్క్ తీసుకుంటున్నాడా?
ఈ వార్త వింటే అవుననే అనిపిస్తుంది. ఇటీవలే పోలీసాఫీసర్ గా కొమరంపులిలో నటించి చేతులు కాల్చుకున్న పవన్ కల్యాణ్ అది సరిపోదన్నట్టు మరోసారి పోలీస్ క్యారెక్టర్ కోరుకుంటున్నాడు. దబాంగ్ రీమేక్ కి సై అంటున్నాడు. మిరపకాయ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ డైరక్షన్లో దబాంగి రీమేక్ చేయాలనుకుంటున్నాడు పవన్. అదీ సొంతగా ప్రొడ్యూస్ చేస్తాడట. దీని పేరు గబ్బర్ సింగ్.గబ్బర్ సింగ్ సినిమాని పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో తీస్తానంటున్నాడు. మిరపకాయ్ సినిమా అంచనాలు అందుకోలేకపోయినా, ఆ డైరెక్టర్ ని పిలిచి ఛాన్సివ్వడంలో పవన్ ఆంతర్యమేంటో.అనుష్కని వెంటాడుతున్న డైరెక్టర్
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment