జగన్ కు సర్కారు ఉచ్చు బిగుస్తుందా..? ఆ ఉచ్చులో జగన్ కచ్చితంగా ఇరుక్కుపోతాడా..? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే..క్రమంగా కిరణ్ కుమార్ రెడ్డి జగన్ పై చేయి సాధిస్తున్నాడనిపిస్తుంది. జగన్ వర్గానికి వెళ్లే ఎమ్మేల్యేలను కట్టడి చేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి తాయిలాలు, వరాలు ఇస్తూ.. బుజ్జగింపుల పర్వాన్ని కొనసాగిస్తున్నాడు. జగన్ వర్గంగా చెప్పుకునే ఎమ్మేల్యేలు కూడా ఇప్పుడు కిరణ్ వైపు మెల్లగా మొగ్గు చూపుతున్నారు.సీఎం వల్ల ఏం పనులు అవుతాయనేది తెలుసుకున్న వారు సీఎం ముందు పెద్ద డిమాండ్ల చిట్టానే పెడుతున్నారు.జగన్ వైపు వెళ్లకుండా ఉండాలంటే మా డిమాండ్లు కచ్చితంగా అమలుచేయాలనే షరతులు పెట్టి చిన్నగా కిరణ్ వైపు అడుగులు వేస్తున్నారు.మొత్తానికి కిరణ్ ఈ విషయంలో కొంతలో కొంత సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది.చివరికి జగన్ వర్గం ఎంపీ ఇంకా చదవండి
Thursday, January 27, 2011
జగన్ కు ఉచ్చు బిగుస్తుందా..?

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment