Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Thursday, February 17, 2011

రూమర్స్ కి తెరపడింది


ఎట్టకేలకి మహేశ్ భూపతి, లారా దత్తా ఒక్కటయ్యారు. కొన్నాళ్లుగా వీరిమధ్య ప్రేమాయణం సాగుతుందని పత్రికల్లో రావడం, అది చూసి వీళ్లిద్దరూ అలాంటిదేమీ లేదని స్టేట్ మెంట్లివ్వడం అలవాటైపోయింది. అయితే ఈమధ్య వీరి ప్రేమ ముదిరి పాకానపడింది. ముంబైలో కొంతమంది నన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. త్వరలో అందరికీ తెలిసేలా గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహిస్తారట. ఇన్నాళ్లూ ప్రెస్ ని పిలిచి ప్రేమాలేదూ గీమాలేదూ అని చెప్పిన ఈ జంట. ఇప్పుడు అదే మీడియాతో పెళ్లిచేసుకున్నాం దీవించండి అని చెప్పబోతోంది.మలయాళ హీరోయిన్ వలలో నితిన్

No comments:

Post a Comment


Namitha Latest pics