పిచ్చిముదిరి వెర్రితలలు వేసిందంటే ఇదే మరి. ప్రేక్షకులను ఆకర్షించాలంటే లోపలి అందాలను బట్టబయలు చేయాలా...? చేయాలనే అంటున్నారు బాలీవుడ్ సెక్సీతారలు. తాజాగా కంగనా రనౌత్ ఇలాంటి సన్నివేశంలోనే నటించింది. "టాను వెడ్స్ మను" అనే హిందీ చిత్రంకోసం కంగనా తన బాయ్‌ఫ్రెండ్ కోసం ఎద పైభాగంలో టాటూ వేసుకున్నదట. అలా వేసుకుంటే ఫర్లేదు... తన ప్రేమ నిజమో కాదో చూడంటూ గౌను పైభాగాన్ని తొలగించి ఎదపై ఉన్న టాటూను పదేపదే చూపిస్తుందట. తొలుత ఈ సన్నివేశంలో నటించాలని దర్శకుడు చెప్పినప్పుడు కంగనా తటపటాయించిందట. టాప్‌ను తీసి ఎద భాగాన్ని అలా చూపించడం బాగోదేమోనని అతనితో అన్నదట. కానీ సన్నివేశంలో అలా నటించక తప్పదని చెప్పడంతో చేసేది లేక సరే అని అందట. ఇక సెట్స్‌పైకి వెళ్లగానే రెట్టించిన ఉత్సాహంతో ఎదపై టాటూను చూపించీ.. చూపించీ హీరో దిమ్మతిరిగిపోయేటట్లు చేసిందట. అన్నట్లు సీన్ సరిగ్గా రాలేదని టేక్‌లమీద టేక్‌లు తీశారట. అలా అన్ని టేక్‌లలో నటించిన తర్వాత కూడా సరిగ్గా రాకపోతే మళ్లీ చేస్తానని టాటూ ఉన్న ఎద పైభాగాన్ని తీస్తూ ముందుకు వచ్చిందట కంగనా.‘జై బోలో తెలంగాణ’ మూవీ రివ్యూ..!
Friday, February 4, 2011
సీక్రెట్ ప్లేస్ లో టాటూ వేయించుకున్న హీరోయిన్

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment